2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
AI-estimated: this article's coverage tilts toward no party.
2027లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. ఈసారి 2027 వన్డే వరల్డ్ కప్‌ను సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈసారి టోర్నమెంట్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటుండగా, 12 వేదికలపై 57 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక టోర్నమెంట్ ఫార్మాట్‌లోనూ ఐసీసీ కొన్ని కీలక మార్పులు చేసింది. గ్రూప్ దశ తర్వాత కొత్తగా సూపర్ 7 స్టేజ్‌ను పరిచయం చేశారు. ఈ టోర్నీ వచ్చే ఏడాది అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమై, నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. వరల్డ్ కప్‌లో అక్టోబరు 7న దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్లో ఈ మెగా టోర్నీలో తొలి…
iCC 2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన గ్రూపులను ICC ప్రకటించింది.