దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న 2027 వన్డే ప్రపంచ కప్ (2027 ODI World Cup)కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టులో అంతర్గత మథనం మొదలైంది. ఇటీవల కాలంలో వరుస అంతర్జాతీయ పరాజయాలతో పాటు ఇంగ్లాండ్ పర్యటనలో క్లీన్ స్వీప్ ఎదుర్కొన్న పాక్ జట్టుపై అభిమానుల నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలంక, ఇంగ్లాండ్‌లతో రవల్ఫిండి వేదికగా ఈరోజు (2026, అక్టోబర్ 18, ఆదివారం) ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్ (Tri-Nation ODI Series) తొలి మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ డాషింగ్ ఓపెనర్ ఫఖర్ జమాన్ (Fakhar Zaman) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
2017 నుంచి ఐసీసీ ట్రోఫీ లేక తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం: