సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు వింటేనే చాలు ఫ్యాన్స్ లో పూనకాలు మొదలవుతాయి. ఇక ఆయన సినిమా థియేటర్లలోకి వస్తే ఆ సందడే వేరు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 'జైలర్ 2' చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తలైవర్ మళ్లీ టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా తెరపైకి రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హీరో ధనుష్ ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒకే థియేటర్ కు ధనుష్, ఐశ్వర్య..