జర్నలిస్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి... - Visalaandhra
AI-estimated: this article's coverage tilts toward no party.
మడకశిర సీఐకి ఏపీయుడబ్ల్యూజే ప్రతినిధుల ఫిర్యాదు…
విశాలాంధ్ర – గుడిబండ: వార్తా కథనం ప్రచురించిన విషయంపై విలేకరి కె.పి. శివరాజుతో అనుచితంగా మాట్లాడటంతో పాటు, ఆయన కుటుంబ సభ్యురాలిని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీయుడబ్ల్యూజే మడకశిర–గుడిబండ ప్రెస్ యూనియన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మడకశిర సీఐ రాజ్‌కుమార్‌కు ఫిర్యాదు అందజేశారు. గుడిబండ మండలంలోని ద్విచక్ర వాహన సమస్యపై విలేకరి శివరాజు వార్తా కథనం ప్రచురించగా, సెప్టెంబరు 28న బుల్లసముద్రం గ్రామానికి చెందిన రామాంజనేయులు ఫోన్ చేసి అనుచిత భాషలో మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను దూషించడంతో పాటు, కుటుంబ సభ్యురాలిని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు…