మిసెస్ యూనిటీ వరల్డ్ విజేతగా ఆశా దీపిక.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం...
AI-estimated: this article's coverage tilts toward no party.
లక్నో వేదికగా 50 దేశాల పోటీదారులతో జరిగిన మిసెస్ వరల్డ్ కప్ పోటీల్లో విజేతగా నిలిచిన ఆశా దీపిక తొలిసారిగా భారత్ కు చేరుకున్నారు. గురువారం ( అక్టోబర్ 1 ) శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమెకు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఆశా దీపికను సత్కరించారు.
ఈ సందర్భంగా ఆశా దీపిక మాట్లాడుతూ... తెలంగాణలో పెరిగిన తాను ప్రస్తుతం అమెరికాలో ఏఐ టెక్నాలజీలో పనిచేస్తున్నట్లు తెలిపారు.