Skip to content
BackExit

Official Laws of Cricket: క్రికెట్‌ నిబంధనల్లో సవరణలు.. ‘అఫీషియల్‌ లాస్‌ ఆఫ్‌ క్రికెట్‌’ యాప్‌లో వివరాలు

Eenadu · Eenadu · · 1 min read at Eenadu

AI-estimated: this article's coverage tilts toward no party.

దిల్లీ: క్రికెట్లో బ్యాటు, బంతి మధ్య సమతుల్యత పాటించడానికి కట్టుబడి ఉన్నామని మరైల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎమ్‌సీసీ) హెడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఫ్రేసర్‌ స్టీవార్ట్‌ పేర్కొన్నాడు. అందుకోసం ఎమ్‌సీసీ కృషి చేస్తుందని అతడు అన్నాడు. కొత్త క్రికెట్‌ నియమాలు గురువారం నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో స్టీవార్ట్‌ దిల్లీలో జరిగిన అంపైర్ల వర్క్‌షాప్‌లో మాట్లాడాడు. దాదాపు 73 నిబంధనల్ని సవరించినట్లు తెలిపాడు. ఉదాహరణకు ఎర్రబంతి ఫార్మాట్లో ఆఖరి ఓవర్లో వికెట్‌ పడితే, మిగతా బంతుల్ని ఎదుర్కొనేందుకు తర్వాతి బ్యాటర్‌ మైదానంలోకి రావాల్సివుంటుంది. కొత్త నియమాలపై అందరికీ అవగాహన పెంచేందుకు ‘అఫీషియల్‌ లాస్‌ ఆఫ్‌ క్రికెట్‌’…

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

That is the opening of Eenadu’s story. The full report is on their site.

Read the full story at Eenadu (opens in a new tab)

read at Vekuva · analysis hiddenThe measurement is still computed — it’s just not on screen. One tap flips to annotate.