విశాలాంధ్ర -రాజేంద్రనగర్ : పాల పిట్ట ను పట్టుకోవడం, బంధించడం, హింసించడం, విక్రయించడం లేదా ప్రజలకు ప్రదర్శించడం వంటి చర్యలకు ఎవరూ పాల్పడరాదని శంషాబాద్ అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. పాలపిట్ట ప్రకృతిలో జీవవైవిధ్య పరిరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పండుగ సంప్రదాయాల పేరుతో పక్షులను పట్టుకుని బందించడం లేదా ప్రజలకు ప్రదర్శించడం వల్ల వాటికి గాయాలు కావడంతో పాటు ప్రాణాపాయం కూడా కలగవచ్చు. కాబట్టి ప్రజలందరూ పక్షుల పట్ల దయ, కరుణ చూపుతూ వాటి స్వేచ్చను కాపాడాలని అటవీ శాఖ కోరుతోంది.చట్టపరమైన నిబంధనలు2 (2) 2, 1972 ( వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ) Act, 1972) 2 5 9 25 వన్యప్రాణుల వేట నిషేధించబడింది. ఈ…