సినీ నటుడు టైగర్ ష్రాఫ్పై ముంబైలోని జుహు ప్రాంతంలో దుండగులు కాల్పులు జరిపారు. ఆదివారం సాయంత్రం బైక్పై వెళ్లిన ముగ్గురు వ్యక్తులు టైగర్ ష్రాఫ్ కారులో ఎక్కేందుకు వెళుతుండగా అతనిపై కాల్పులు జరిపారు.
#UPDATE | Three to four rounds were fired at actor Tiger Shroff’s car as he was leaving a ground in his vehicle. A large crowd had gathered to see him. Several rounds were fired at his car from within the crowd. Tiger Shroff was not hit by any bullets, according to the Mumbai Police.