smit machchhar | అబు ధాబి : ఫ్లైదుబాయ్ విమానం హైజాక్ ప్రయత్నంపై కెప్టెన్ స్మిత్ మచ్చర్ ది నేషనల్ పత్రికతో దవాఖాన పడకపై నుంచే మాట్లాడాడు. ఆ రోజు విమానాన్ని యనివ్ అనే ప్లంబర్ కిందకు దించారన్న విషయం తనకు నిజంగా తెలియదని చెప్పారు.
‘ఒక ప్లంబర్ విమానాన్ని దించగలడా? నేను ఇక్కడ ఊహగానాల్లోకి వెళ్లదలచుకోలేదు. కానీ మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఆ సమయంలో నా జ్ఞాపకశక్తి, నా శక్తి నన్ను నేను బతికించుకోవడానికే సరిపోయాయి’ అని మచ్చర్ అన్నారు.