మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు వెల్లడివిశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున, ధర్మవరం నియోజకవర్గ యువతకు ఆర్మీ, పోలీస్, పారా మిలిటరీ ఉద్యోగాల కోసం నిర్వహించనున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో, సంస్కృతి సేవా సమితి సహకారంతో, తిరుపతికి చెందిన ఎస్వీ డిఫెన్స్…