Asian Para Games 2026: జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2026 (Asian Para Games 2026) లో భారత పారా అథ్లెట్లు సంచలనం సృష్టిస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిన అద్భుత విజయాలతో ఇండియా ఖాతాలో పసిడి పతకాలు వచ్చి చేరుతున్నాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే భారత అథ్లెట్లు మూడు స్వర్ణ పతకాలను సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు.
1500 మీటర్ల పరుగులో సౌమ్య కుమార్‌కి పసిడి: