ఎన్డీఏ నాయకులపై, వైయస్సార్సీపి నాయకులు పై లాఠీచార్జి
జిల్లా ఎస్పీ తో సద్దుమణిగిన వైనంవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని తొలిరోజు నామినేషన్ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులు రాళ్లదాడి చేసుకున్నారు. ఈ సందర్భంలో పోలీసులు అప్రమత్తమై వారి పైన లాఠీచార్జి చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ అక్కడికి చేరుకొని పరిస్థితిని గమనించి భద్రత ఏర్పాట్లపై వారు ఆరా తీసి, అందరిని చెదరగొట్టి, దాడులు చేసిన వారిని తరిమికొట్టారు. ఇందులో భాగంగా మున్సిపల్ ఆఫీసులో ఒకటి నుంచి 28 వార్డులు, మరొకచోట బిఎస్ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 29వ వార్డు నుండి 48 వరకు మరొక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సజావుగా జరిగిన నామినేషన్ పర్వంలో, మధ్యాహ్నం ఉధృతలకు…