ఇంటర్నెట్ డెస్క్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) ఉంటున్న భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. షార్జా నగరంలో నివసిస్తున్న కిశోర్ 5 మిలియన్ దిర్హామ్‌లు (సుమారు రూ.13 కోట్లు) గెలుచుకున్నట్లు ‘యూఏఈ లాటరీ’ వెల్లడించింది. వార్తల్లో తన పేరు చూసి నమ్మలేకపోయానని, తర్వాత నంబరు చూసుకొని నిర్ధరించుకున్నట్లు కిశోర్ చెప్పారు.
ఇరాన్‌పై మళ్లీ దాడులకు ట్రంప్- బీబీ రహస్య చర్చలు!