3కె హెల్త్ వాక్ ను ప్రారంభించిన వీసీ ప్రొ.సుదర్శన్ రావు.. - Visalaandhra
Visalaandhra · Shanthi · 1 min read at Visalaandhra
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జేఎన్టీయూ అనంతపురం కళాశాల ప్రాంగణంలో గురువారం ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ 3కె హెల్త్ వాక్ ను ఉపకులపతి ఆచార్య హెచ్. సుధర్శన రావు , రిజిస్ట్రార్ ఆచార్య బి దుర్గాప్రసాద్, డైరెక్టర్ ఆచార్య సత్యనారాయణ , కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి. చెన్నారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ..నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ 3కె హెల్త్ వాక్ నిర్మాణంలో భాగంగా మాదకద్రవ్యాలకు యువత పూర్తిగా దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. విశ్రాంత ఎస్పీ మల్లికార్జున వర్మ మాట్లాడుతూ .. మత్తు పదార్థాలు…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/vc-prof-sudarshan-rao-flagged-off-the-3k-health-walk
framing not published · 1 outlet covered this story, below the floor for a split