ఆస్పత్రి పోస్ట్ మార్టం గదిలో మందు పార్టీ ఏంట్రా.. దెయ్యాలు కూడా భయపడే ప్లేస్ అది..
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న యశ్వంతరావు చవాన్ మెమోరియల్ (YCM) ఆసుపత్రిలో ఒక ఘటన పెద్ద చర్చకు దారితీసింది. ఆసుపత్రిలోని పోస్ట్మార్టం గదిలో విధుల్లో ఉన్న డాక్టర్ మద్యం సేవిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి డాక్టర్ వైభవ్ అవినాష్ మస్కేను వెంటనే సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, ఆయనపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు.
సమాచారం ప్రకారం ఏం జరిగిందంటే... గురువారం రాత్రి ఒక వ్యక్తి మరణించిన తన కుటుంబికుడికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్ తీసుకోవడానికి YCM ఆసుపత్రికి వెళ్లాడు. డెత్ సర్టిఫికెట్ కోసం ఆసుపత్రి బయట రాత్రంతా వేచి ఉండాల్సి వచ్చినట్లు సమాచారం.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/liquor-party-inside-maharashtra-hospital-post-mortem-room-video-viral-doctor-suspended
framing not published · 1 outlet covered this story, below the floor for a split