అభివృద్ధే అజెండా.. ప్రజా సంక్షేమమే లక్ష్యం.. - Visalaandhra
Visalaandhra · Shanthi · 2 min read at Visalaandhra
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు మున్సిపల్ పారిశుధ్యం, ప్రభుత్వ వైద్య సేవలు, పోలీస్ శాఖ, దివ్యాంగుల సంక్షేమం వంటి కీలక రంగాల అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని సమీకరిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అదనంగా కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత నిధులు, సహకారాన్ని కూడా ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా తీసుకురావడంపై మంత్రి దృష్టి సారిస్తున్నారు.ఈ…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/development-is-the-agenda-public-welfare-is-the-goal
framing not published · 1 outlet covered this story, below the floor for a split