అజయ్ దేవ్‌గణ్ బంగ్లాలో సెలూన్, స్పా.. బీఎంసీ నోటీసులు - Visalaandhra
Visalaandhra · Shanthi · 2 min read at Visalaandhra
ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌కు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నుంచి ఊహించని షాక్ తగిలింది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఆయన బంగ్లాలో చేపట్టిన నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశిస్తూ స్టాప్-వర్క్ నోటీసు జారీ చేసింది. నివాస ప్రాపర్టీని వాణిజ్య అవసరాల కోసం మార్పులు చేస్తుండటమే ఈ నోటీసుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. జుహులోని జేవీపీడీ స్కీమ్‌లో ఉన్న కాపోల్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అజయ్ దేవ్‌గణ్‌కు 7,802 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బంగ్లా ఉంది. ఈ బంగ్లాలో ఆయన ఒక అత్యాధునిక సెలూన్, స్పాను ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. అయితే, నివాస…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/salon-and-spa-in-ajay-devgns-bungalow-bmc-issues-notices
framing not published · 1 outlet covered this story, below the floor for a split