అమరావతి రాజధాని కోసం మరో రూ.15 వేల కోట్ల అప్పు
Prajasakti · 1 min read at Prajasakti
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజధాని నగరం అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.15 వేల కోట్ల రుణం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రపంచబ్యాంకు, ఎడిబితో సంప్రదింపులు జరుగుతున్నాయి. అలాగే మరికొన్ని సంస్థలతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. రాజధానిలో ఎపిసిఆర్డిఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎడిసిఎల్), అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎజిఐసిఎల్) ఆధ్వర్యంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, శాఖాధిపతుల టవర్లు, వరద నివారణ పనులు, ట్రంక్ మౌలిక సదుపాయాలు, ల్యాండ్-పూలింగ్ జోన్లలో మౌలిక సదుపాయాలకు సంబంధించి 102 పనులను…
Excerpt. Full story at Prajasakti: https://prajasakti.com/te-IN/latest-news/state-latest-news/another-rs-15000-crore-loan-for-the-amaravati-capital
framing not published · 1 outlet covered this story, below the floor for a split