అందరూ జర్నలిస్టులే అయితే అదో పెద్ద సమస్య: సుప్రీంకోర్టు - Visalaandhra
Visalaandhra · Shanthi · 2 min read at Visalaandhra
ఢిల్లీ నిరసనల కవరేజ్‌పై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా వ్యాఖ్యప్రతి పౌరుడూ తనను తాను జర్నలిస్ట్ అని చెప్పుకోవడం మొదలుపెడితే, అది అందరికీ ఇబ్బందులు సృష్టిస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో జరిగిన నిరసనలను కవర్ చేసిన ఫ్రీలాన్సర్లు, స్వతంత్ర జర్నలిస్టులు, రీల్స్ చేసేవారికి రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదిస్తూ.. ఫ్రీలాన్స్, స్వతంత్ర జర్నలిస్టులను…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/if-everyone-were-a-journalist-that-would-be-a-major-problem-supreme-court
framing not published · 1 outlet covered this story, below the floor for a split