అమెరికాలో రోడ్డున పడుతున్న NRI టెక్కీలు.. రాత్రికిరాత్రే ఇండియాకు తిరుగు ప్రయాణం
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
డాలర్ కలలతో అమెరికాలో అడుగుపెట్టిన వేల ఇండియన్ ఫ్యామిలీస్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఐటీ రంగంలో జరుగుతున్న భారీ లేఆఫ్స్ కారణంగా వేలాది మంది NRIలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే రోడ్డున పడుతున్నారు. H-1B వీసా నిబంధనలు కఠినతరం కావడం, I-140 పిటిషన్లు పెద్ద ఎత్తున తిరస్కరణకు గురికావడంతో ప్రొఫెషనల్స్ అమెరికాలో చట్టబద్ధంగా నివసించే మార్గాలు మూసుకుపోతున్నాయి. దీనికి తోడు స్థానిక అమెరికన్ల నుంచి వ్యతిరేకత కూడా రోజురోజుకూ పెరుగుతోందట.
ఉద్యోగాలు కోల్పోయిన ఇండియన్స్ అమెరికాలో అద్దెలు చెల్లించలేక అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు మిలియన్ డాలర్లు సంపాదించిన టెక్కీలు సైతం ఇప్పుడు నెలవారీ రెంట్స్ కట్టలేక లీజులను మధ్యలోనే వదిలేస్తున్నారట. కార్లను అమ్ముకోలేక స్క్రాప్యార్డ్లలో పడేస్తున్నారు. విలువైన వస్తువులను వదిలేసి రాత్రికి రాత్రే భారత్కు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఇక వడ్డీ రేట్లు 4 శాతం నుంచి 7.5 శాతానికి పెరగటంతో హోమ్ లోన్స్ తీసుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో ఇళ్లు అమ్ముడుపోక, భారీ ఈఎంఐలు, విపరీతమైన ద్రవ్యోల్బణం కారణంగా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. నిన్నమెున్నటి వరకూ కోటి రూపాయలకు పైగా ప్యాకేజీ అందుకున్న…
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/us-it-layoffs-hit-indians-hard-from-million-dollar-salaries-to-scraping-by-in-hyderabad
framing not published · 1 outlet covered this story, below the floor for a split