అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
– త్రీ ఇంక్లైన్ వద్ద వరుస ప్రమాదాలు – కర్రలతో తాత్కాలికంగా మూసివేసిన పోలీసులు – శాశ్వత పరిష్కారం ఎప్పుడు ?
రుద్రంపూర్, అక్టోబర్ 15 : సింగరేణి కొత్తగూడెం ఏరియా నూతన జీఎం కార్యాలయం సమీపంలోని అనధికారిక యూటర్న్ వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. ఉద్యోగుల సౌకర్యార్థం కార్యాలయం ప్రారంభ సమయంలో ఏర్పాటు చేసిన ఈ యూటర్న్ వద్ద కొద్ది రోజులకే ప్రమాదం జరగడంతో అధికారులు కర్రలతో తాత్కాలికంగా మూసివేశారు. అయితే, కొంతకాలంగా అక్కడి అడ్డంకులు తొలగిపోవడంతో వాహనదారులు మళ్లీ యూటర్న్‌ను వినియోగిస్తున్నారు. దీంతో ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. గురువారం సత్తుపల్లి నుండి కొత్తగూడెం వెళ్తున్న కారు ముందు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో దాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ రోడ్డుపై పడిపోగా, అదుపుతప్పిన ఆటో…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/khammam/badradri-kothagudem/accidents-caused-by-unauthorized-u-turns-2537376
framing not published · 1 outlet covered this story, below the floor for a split