AP Election 2026: ఈసీని కలిసిన వైసీపీ నేతలు... తమ నామినేషన్లను అడ్డుకుంటున్నారని ఫిర్యాదు..
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఏపీలో పొలిటికల్ హీట్ రెట్టింపవుతోంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజు నుంచే పలు చోట్ల వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణలు ఉద్రిక్తతకు దారి తీశాయి. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో పుంగనూరు, పులివెందుల, కడప, రాయచోటి వంటి చోట్ల పరిస్థితి రణరంగంగా మారింది.
ఈ క్రమంలో శనివారం ( అక్టోబర్ 17 ) ఈసీని కలిశారు వైసీపీ నేతలు. తమ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/ysrcp-leaders-met-sec-and-complaints-over-tdp-attrocities-in-ap-local-elections
framing not published · 3 outlets covered this story, below the floor for a split