అర్హులైన వారందరికి డబుల్ బెడ్ రూం ఇవ్వాలి : సునీత రాముయాదవ్ - Visalaandhra
Visalaandhra · Shanthi · 1 min read at Visalaandhra
విశాలాంధ్ర, మల్కాజిగిరి : అర్హులైన అందరికీ డబల్ బెడ్ రూములు మంజూరు చేయాలని కోరుతూ మల్కాజిగిరి గౌతమ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో గురువారం మల్కాజిగిరి జోనల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ అందుబాటు లేకపోవడంతో ఏఎంసి శాంతి ప్రియకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మేకల సునీత రామ్ యాదవ్ మాట్లాడుతూ… ఇండ్లు లేక ఎంతో మంది నిరుపేదలు అల్లాడుతున్నారని, అర్హులైన వాళ్లందరి దరఖాస్తులను పరిశీలించి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గూడులేని ప్రతి ఒక్కరికి గూడు కల్పించే విధంగా అధికారులు కృషి చేయాల్సి ఉండగా వారు సైతం…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/double-bedroom-houses-should-be-provided-to-all-those-who-are-eligible-sunitha-ramu-yadav
framing not published · 1 outlet covered this story, below the floor for a split