‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
రుద్రంపూర్, అక్టోబర్ 17 : తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో సింగరేణి కొత్తగూడెం ఏరియా అధికారులు వివక్ష చూపుతున్నారని రుద్రంపూర్ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు ఉమ్మడి సాగర్ విమర్శించారు. శనివారం ఏరియా పరిధిలోని ప్రగతివనం వద్ద ఉన్న ధన్బాద్ చెరువు బతుకమ్మ ఘాట్లను ఆయన ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బతుకమ్మ నిమజ్జనానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చే ధన్బాద్ చెరువులో ఒక ఘాట్ వద్ద మాత్రమే చెత్త తొలగించారని, రెండో ఘాట్ వద్ద ఇంకా శుభ్రత పనులు చేపట్టలేదని తెలిపారు. గతేడాది మాదిరిగా ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/khammam/badradri-kothagudem/there-should-be-no-discrimination-in-bathukamma-arrangements-2538734
framing not published · 1 outlet covered this story, below the floor for a split