బతుకమ్మ వారసత్వాన్ని భావితరాలకు అందించాలి-మంత్రి సీతక్క పిలుపు - Visalaandhra
Visalaandhra · Suresh · 1 min read at Visalaandhra
-హైదరాబాద్ ప్రెస్ క్లబ్ బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క
విశాలాంధ్ర, హైదరాబాద్ : పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప ఆస్తి, పండుగలు, సంప్రదాయాలు, ఆచారాలు సాంస్కృతిక విలువలు వంటి బతుకమ్మ పండుగను భావితరాలకు అందించాలని పంచాయతీరాజ్ , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. సోమాజిగూడ లోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆవరణలో నిర్వహించిన బతకమ్మ పండుగ సంబరాలకు మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మహిళలతో బతుకమ్మ ఆడారు. తెలంగాణలో ఆడపడుచు ఇంటికి వచ్చిన సందర్భంగా ఇంటిల్లిపాది కాకుండా ఊరంతా తీరొక్క పూలతో బతుకమ్మలు చేసి ఆటపాటలతో సంప్రదాయాన్ని చాటుకుంటారని మంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్కు వరుసగా రెండవసారి తాను బతుకమ్మ వేడుకల్లో…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/minister-seethakka-calls-for-passing-on-bathukammas-legacy-to-future-generations
framing not published · 14 outlets covered this story, below the floor for a split