Belraj Kalarickal: తొలి వెబ్‌సిరీస్ విడుదలైన మరుసటి రోజే విషాదం.. 27 ఏళ్లకే యువ దర్శకుడి మృతి.. నెల రోజుల క్రితమే పెళ్లి!
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
ఇండస్ట్రీలోకి ఎన్నో కలలతో అడుగుపెట్టి, వాటిని ఒక్కొక్కటిగా నిజం చేసుకుంటున్న ఓ యువ దర్శకుడి జీవితంలో విధి ఊహించని విషాదాన్ని నింపింది. ఆరేళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో కొత్త అర్థం ఇచ్చారు. ఎన్నో ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా తొలి వెబ్‌సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.. కానీ ఆ విజయాన్ని ఆస్వాదించాల్సిన సమయంలోనే ఆయన కన్నుమూశారు. కేరళకు చెందిన యువ దర్శకుడు బెల్రాజ్ కలరిక్కల్ (27) ఆకస్మిక మరణం మలయాళ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
తొలి సిరీస్ విడుదల.. మరుసటి రోజే విషాదం!
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/young-director-belraj-kalarickal-dies-at-27-day-after-web-series-release-and-married-just-a-month-ago
framing not published · 2 outlets covered this story, below the floor for a split