భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
నల్లగొండ, అక్టోబర్ 17 : నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ శనివారం నల్లగొండ నగరంలోని పలు భవాని మాత విగ్రహాల మండపాలను సందర్శించి, అభిషేక, అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పున్నవెంకన్న ఆధ్వర్యంలో ఐదవ డివిజన్ డైట్ ఎదురుగా భవాని మాత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మారగొని గణేష్ ఆధ్వర్యంలో ఏడవ డివిజన్లో ఏర్పాటు చేసిన భవాని మాత అభిషేక కార్యక్రమంలో గాదరి కిశోర్ కుమార్‌తో కలిసి కంచర్ల పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మండప నిర్వహకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు…
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/nalgonda/kancharla-bhupal-reddy-and-gadari-kishore-perform-special-prayers-to-goddess-bhavani-2538867
framing not published · 2 outlets covered this story, below the floor for a split