బోడుప్పల్ లో దసరా ఉత్సవాలు.. బంగారు మైసమ్మ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు.. హోమాలు
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు తొమ్మిది అవతారాల్లో పూజలు అందుకుంటున్నారు. బోడుప్పల్ లో ని బంగారు మైసమ్మ మహంకాళేశ్వరస్వామి ఆలయంలో విశేషంగా పూజలు జరుగుతున్నాయి.
రోజూ వివిధ రకాల హోమాలు జరుగుతున్నాయి. అలాగే నిత్యం మహిళలు లలితా సహస్రనా పారాయణంతో పాటు కుంకుమార్చన లు చేస్తున్నారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు విరివిగా వస్తున్నారు. మహిళలు కు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ చైర్మన్బొమ్మక్ శివ చర్యలు తీసుకున్నారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/boduppal-bangaru-mysamma-mahakaleswara-swamy-temple-dasara-navaratri-celebrations-
framing not published · 1 outlet covered this story, below the floor for a split