చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో వైభవంగా విజయదశమి వేడుకలు... కుటుంబసమేతంగా పాల్గొన్న మంత్రి వివేక్
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో విజయదశమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం ( అక్టోబర్ 20 ) నిర్వహించిన ఈ వేడుకల్లో కుటుంబసమేతంగా పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శమీ పూజ (జమ్మి పూజ) చేసి బంగారం వంటి జమ్మి ఆకులను మార్చుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకున్న మంత్రి కుటుంబ సభ్యులు.
ఈ క్రమంలో క్యాంపు ఆఫీసుకు భారీగా తరలివచ్చారు కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వివేక్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/vivek-venkataswamy-offers-special-puja-on-dasara-at-his-camp-office-in-chennur
framing not published · 1 outlet covered this story, below the floor for a split