చెన్నూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ సరోజా వివేక్
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 2026 అక్టోబర్ 19న కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సతీమణి, విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజ వివేక్ వేడుకల్లో పాల్గొన్నారు.
చెన్నూరు మండలం కిష్టంపేట్, లంబడిపల్లె గ్రామాల్లో దుర్గామాత, హనుమాన్ ఆలయాల్లో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. సరోజా వివేక్ కు కమిటీ సభ్యులు, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/saddula-bathukamma-celebrations-held-grandly-in-chennur-visakha-industries-md-saroja-vivek-participates
framing not published · 2 outlets covered this story, below the floor for a split