CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో లెహ్రా దో తిరంగా నిరసన(CJP Protest) ప్రదర్శన జరిగిన విషయం తెలిసిందే. పాలికా బజార్ వద్ద జరిగిన నిరసనలో ఓ మహిళా యూట్యూబర్.. పారామిలిటరీ సైనికుడిపై చేయి చేసుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గేట్ నెంబర్ 6 దగ్గర ఈ ఘటన జరిగింది. సీఆర్పీఎఫ్ జవాను, అక్కడ ఉన్న గుంపు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఓ మహిళ జవాన్ చెంపపై కొట్టింది. నిరసన పేరుతో పోలీసులు, పారామిలిటరీ దళాలపై దాడి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ను కొట్టిన ఘటనకు చెందిన…
A woman argued with CRPF personnel. The situation got worse after she allegedly slapped one jawan. The CRPF then used lathis to control the crowd. Police have filed an FIR and are investigating the matter. https://t.co/i7tiwQcjuA
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/woman-allegedly-slapped-crpf-jawan-during-cjp-protest-delhi-police-released-video-2538713
framing not published · 204 outlets covered this story, below the floor for a split