CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
చండీఘడ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్(CM Bhagwant Mann)ను ఢిల్లీ విమానాశ్రయంలో సుమారు మూడు గంటల పాటు నిర్బంధించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. అక్టోబర్ 19వ తేదీన రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సీఎం భగవంత్‌కు సుమారు 50వేల జరిమానా కూడా విధించినట్లు తెలుస్తోంది. పారిస్‌లో జరిగిన ఫుడ్ ట్రేడ్ సదస్సు నుంచి తిరిగి వస్తున్న సమయంలో సీఎం మాన్‌ను ఢీల్లీ విమానాశ్రయంలో నిర్బంధించారు. సీఎం మాన్‌ను కేంద్రంలోని బీజేపీ అవమానించినట్లు ఆప్ నేత బల్తేజ్ పన్నూ ఆరోపించారు. ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న తర్వాత సీఎం మాన్‌ను ఆపారని, లాగేజీ వస్తోందని, చెక్…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/news/punjab-cm-bhagwant-mann-detained-for-3-hours-at-delhi-airport-fined-50000-2541006
framing not published · 1 outlet covered this story, below the floor for a split