దసరా ధమాకా.. మారుతి కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఏకంగా రూ.1.65 లక్షల వరకు అఫర్స్ ఇవే !
V6 Velugu · V6 Velugu · 3 min read at V6 Velugu
దసరా పండగ వచ్చేసింది. అయితే ఈ పండగ సందర్భంగా ఏదైనా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్ కావచ్చు. ఎందుకంటే మారుతి సుజుకి కొన్ని మోడళ్ల కార్లపై అక్టోబర్ 2026లో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. వీటిలో మారుతి విక్టోరిస్‌పై ఏకంగా రూ.1.65 లక్షల వరకు బెనిఫిట్స్ ఇస్తుండగా, స్విఫ్ట్, వాగన్ ఆర్, ఆల్టో K10 వంటి కార్లపైనా అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి.
ఈ డిస్కౌంట్లలో క్యాష్ తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, అన్ని కార్లకు ఒకే రకమైన ఆఫర్లు ఉండవు. మోడల్, వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్స్ మారుతాయి. మరి ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసుకుందామా....
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/discounts-of-up-to-165-lakh-on-maruti-victoris-this-dussehra-discounts-also-available-on-swift-wagon-r-and-alto-k10
framing not published · 1 outlet covered this story, below the floor for a split