డీజీపీ సీవీ ఆనంద్ ను కలిసిన తాళ్లరాంపూర్ వీడీసీ బాధితులు ...
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి డీజీపీ సీవీ ఆనంద్ కు వినతిపత్రం అందించారు తాళ్లరాంపూర్ బాధితులు. గురువారం ( అక్టోబర్ 1 ) డీజీపీని కలిసిన వీడీసీ బాధితులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తమ గురించి దుష్ప్రచారం జరుగుతున్న క్రమంలో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు తాళ్లరాంపూర్ వీడీసీ బాధితులు.
తమపై కొత్తగా ఎలాంటి కేసు నమోదు కాలేదని... గతంలో నమోదైన కేసులకు సంబంధించిన చార్జ్షీట్లు మాత్రమే ఇప్పుడు వేస్తున్నారని అన్నారు. అయితే కొత్తగా ఏదో జరిగినట్లు కొన్ని విషయాలను ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని అన్నారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/tallarampur-victims-met-dgp-cv-anand-today
framing not published · 1 outlet covered this story, below the floor for a split