ధర్మవరం చైర్మన్ అభ్యర్థి ఖరారు.. కౌన్సిలర్ల వేటలో బహుజన సమాజ్ పార్టీ - Visalaandhra
Visalaandhra · Shanthi · 1 min read at Visalaandhra
ధర్మవరం బీఎస్పీ ఇంచార్జ్ సాకే వినయ్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;!రాబోయే ధర్మవరం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కీలక విషయాలు వెల్లడించారు. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో వివిధ వార్డుల నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి ఆసక్తి గల అభ్యర్థులు ఆయా రిజర్వేషన్లకు అనుగుణంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ధర్మవరంలో సామాజిక న్యాయం, మార్పును కోరుకునే నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకునేవారు ఈ నెల 16వ తేదీ లోపు తప్పనిసరిగా తమ…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/dharmavaram-chairperson-candidate-finalized-bahujan-samaj-party-on-the-hunt-for-councilors
framing not published · 1 outlet covered this story, below the floor for a split