ధర్మవరం లో మద్యం దుకాణానికి కొత్త నోటిఫికేషన్... ఎక్సైజ్ చంద్రమణి - Visalaandhra
Visalaandhra · Shanthi · 1 min read at Visalaandhra
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరంలో మద్యం దుకాణానికి కొత్త నోటిఫికేషన్ లో అక్టోబర్ 19 వరకు దరఖాస్తుల స్వీకరణ. 21న లక్కీ డ్రా ఉంటుందని ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ధర్మవరం పరిధిలో రెన్యువల్ కాని రూరల్ మద్యం దుకాణానికి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎస్.కె.డి.వి. ప్రసాద్, జిల్లా ఎక్సైజ్ అధికారి నరసింహులు ఆదేశాల మేరకు కొత్త నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. గెజిట్ నంబర్ 74/2026 ప్రకారం, ధర్మవరం రూరల్ మండలంలోని మద్యం దుకాణానికి దరఖాస్తులను ఆహ్వానించారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 19వ తేదీ రాత్రి 11:59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/new-notification-for-a-liquor-shop-in-dharmavaram-excise-official-chandramani
framing not published · 1 outlet covered this story, below the floor for a split