Dr. A.P.J. Abdul Kalams Birth Anniversary: అసమాన సారథ్యం అమేయ దార్శనికత
Eenadu · Eenadu · 4 min read at Eenadu
‘‘వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి ఆయన అందించిన అమూల్య సేవలను స్మరించు కోవడం సముచితం. 1986లో హైదరాబాద్లోని డీఆర్డీఎల్లో కొత్తగా శాస్త్రవేత్తగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నా వృత్తిపరమైన ప్రయాణమంతటా కలాం నాకు మార్గదర్శిగా నిలిచారు. సమగ్ర గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో, దాని తదుపరి ప్రాజెక్టుల్లో కలాం సారథ్యంలో చిరకాలం పనిచేయడం వల్ల నావిగేషన్, క్షిపణుల రూపకల్పనలో అమూల్య అనుభవం గడించాను.’’
డాక్టర్ అబ్దుల్ కలాంతో సతీష్ రెడ్డి
Excerpt. Full story at Eenadu: https://www.eenadu.net/telugu-news/vyakyanam/special-story-on-abdul-kalam-birth-anniversary/1301/126186681
framing not published · 1 outlet covered this story, below the floor for a split