డ్రైవర్ లేడు.. తాళం లేదు.. అయినా రివర్స్‌లో దూసుకెళ్లిన కారు ! యూపీలో వింత ఘటన !
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలో ఓ ఎలక్ట్రిక్ కారు అకస్మాత్తుగా వెనక్కి కదలడం స్థానికంగా కలకలం రేపింది. డ్రైవర్ లేకుండానే కారు కదులుతూ కొంత దూరం వెనక్కి వెళ్లడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే, కారు అదుపు లేకుండా కదలడంతో అక్కడ పెద్ద ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/-video-no-driver-behind-wheel-ev-suddenly-reverses-unleashes-mayhem-in-up
framing not published · 1 outlet covered this story, below the floor for a split