Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Dussehra Celebrations | విజయదశమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలంతా దసరా ఉత్సవాలను జరుపుకునేందుకు సిద్దమవుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో ఆయా ప్రజలు వారి సంస్కతి సంప్రదాయాల ప్రకారం ఆలయాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతూ ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఓ వైపు నవరాత్రులు పూజలందుకుంటున్న దుర్గామాతను పూజిస్తూ.. మరోవైపు లంకాసురుడు రావణుడి దహన కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా మార్కెట్లో రకరకాల రంగురంగుల రావణుడి ప్రతిమలను కొనుగోలు చేసుకునేందుకు అందుబాటులో ఉంచారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/indiawide-dussehra-celebrations-videos-goes-viral-2540779
framing not published · 1 outlet covered this story, below the floor for a split