ఏలూరు జిల్లాకు చేరిన పెద్దపులి
Eenadu · Eenadu · 1 min read at Eenadu
పోలవరం: వారం రోజులపాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని మండలాల్లో సంచరించిన పెద్దపులి తిరిగి ఏలూరు జిల్లాకు చేరుకుంది. ఈనెల 7వ తేదీన పోలవరం మండలం గూటాల నుంచి పెద్దపులి తాలింపుడు మండలంలోకి ప్రవేశించింది అక్కడ నుంచి గోపాలపురం, తాడేపల్లిగూడెం, తణుకు, చాగల్లు మండలాల పరిధిలో తిరిగిన పెద్దపులి బుధవారం తెల్లవారుజామున బుట్టాయిగూడెం మండలం కొవ్వాడ వద్ద జాతీయ రహదారి దాటి పోలవరం మండలంలోని కుంకాల మీదుగా పాపికొండల అభయారణ్యంలోకి చేరినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పులి కదలికలు దానికి అమర్చిన రేడియో కాలర్ నుంచి ట్రాకర్కు వస్తున్న సిగ్నల్ ఆధారంగా అభయారణ్యంలో ఉన్నట్లు గుర్తించినట్లు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Excerpt. Full story at Eenadu: https://www.eenadu.net/telugu-news/districts/west-godavari-news/13/126186557
framing not published · 1 outlet covered this story, below the floor for a split