ఎనర్జీ డ్రింక్ లేబుల్ పై నిషేధం వల్ల... రెండు నెలల్లో మా ఉత్పత్తులు మార్కెట్లో ఉండకపోవచ్చు: పెప్సీ
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
ఎనర్జీ డ్రింక్ లేబుల్ పై నిషేధం కొనసాగితే.. రెండు నెలల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే తమ ఉత్పత్తులు నిల్వలు ఉండకపోవచ్చని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది పేర్కొంది పెప్సీ. FSSAI విధించిన నిషేధంపై గురువారం ( అక్టోబర్ 15 ) జరిగిన విచారణ సందర్భంగా ఈమేరకు వ్యాఖ్యలు చేసింది పెప్సీ.
తన ప్రత్యర్థి అయిన రెడ్ బుల్ ఇంకా ఎనర్జీ డ్రింక్ లేబుల్ తో ఉత్పత్తలు కొనసాగిస్తోందని.. నిషేధం కారణంగా తమ ఉత్పత్తులు మరో రెండు నెలల తర్వాత మార్కెట్లో ఉండవని పేర్కొంది పెప్సీ. గత నెలలో రెగ్యులేటర్ ఆదేశం నుండి రెడ్ బుల్ కోర్టు ద్వారా ఉపశమనం పొందింది, కానీ దాని ప్రత్యర్థులైన పెప్సికో, మాన్స్టర్, రిలయన్స్ కన్స్యూమర్లు ఇప్పటివరకు ఆ లేబుల్ తో తమ దగ్గర ఉన్న స్టాక్లను విక్రయించడానికి మాత్రమే పరిమితమయ్యాయి.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/energy-drink-term-ban-could-run-its-india-supplies-dry-says-pepsico
framing not published · 1 outlet covered this story, below the floor for a split