ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ - Visalaandhra
Visalaandhra · Suresh · 1 min read at Visalaandhra
విశాలాంధ్ర-కొందుర్గ్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. కన్వెన్షన్ హాల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ…. ప్రజలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో కన్వెన్షన్ హాళ్లను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని, ఇలాంటి వసతులు శుభకార్యాలు, వివిధ సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, మార్కెట్…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/mla-veerlapalli-shankar-participated-in-the-inauguration-of-sr-convention-hall
framing not published · 1 outlet covered this story, below the floor for a split