గోదావరి కరకట్ట సర్వేను అడ్డుకున్న కొల్లుచెరువు సొసైటీ సభ్యులు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
బూర్గంపహాడ్, అక్టోబర్ 01 : బూర్గంపహాడ్ మండల కేంద్రంలో కొల్లు చెరువు సమీపంలో చేపట్టిన గోదావరి కరకట్ట సర్వే పనులను కొల్లుచెరువు సొసైటీ సభ్యులు గురువారం అడ్డుకున్నారు. కరకట్ట నిర్మాణ పనులకు సంబంధించి కొల్లుచెరువు ప్రాతంలో సర్వేయర్ సంజీవ్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తుండగా కొల్లుచెరువు తమ జీవనాధారమని, ఈ సర్వే పనుల్లో కొల్లుచెరువును కోల్పోతే ఎప్పటి నుంచో ఇక్కడ చేపలు పెంచుతూ జీవనం సాగిస్తున్న తమకు జీవనాధారం కోల్పోతామని, తమ కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ప్రాంతంలో సర్వే నిలిపివేసి కొల్లుచెరువు సర్వేలో పోకుండా చూడాలని డిమాండ్ చేశారు. చెరువును కాపాడాల్సిన బాధ్యత…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/khammam/badradri-kothagudem/kollucheruvu-society-members-obstructed-the-godavari-embankment-survey-2525115
framing not published · 1 outlet covered this story, below the floor for a split