Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
నోయిడా: గ్రేటర్ నోయిడా(Greater Noida)లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఓ కుటుంబానికి చెందిన అయిదుగురు మృతిచెందారు. ఆ మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. రబుపురా ఏరియాలో అనుమానాస్పద రీతిలో ఈ ఘటన జరిగింది. బహుశా ఫుడ్ పాయిజనింగ్ వల్ల మరణించినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఫోరెన్సిక్ బృందం అక్కడకు వచ్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితులను మహేశ్, భార్య లలిత, కుమారులు లడ్డూ, శాక్సత్, కుమార్తె మిస్తిగా తేల్చారు. గత రాత్రి ఆ ఫ్యామిలీ నూడుల్స్ తిన్నట్లు బాధితుల్లో ఒకరి తల్లి చెప్పారు. స్థానికులు కూడా ఈ విషయాన్ని ద్రువీకరించారు. కానీ ఏ కారణం…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/consumed-noodles-in-the-night-5-of-family-members-found-dead-in-greater-noida-2538614
framing not published · 81 outlets covered this story, below the floor for a split