గృహహింస చట్టంలో మార్పులు డిమాండ్ చేస్తూ.. 1700 అడుగుల కొండపై నుంచి దూకిన వ్యక్తి
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
వైవాహిక జీవితంలో అసంతృప్తి, భార్యతో నిత్యం గొడవలు, గృహహింస కేసు, అత్తింటివారి వేధింపులు తాళలేక ఒక వ్యక్తి 1700 అడుగుల కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తీసిన 13 నిమిషాల వీడియో వైరల్ గా మారింది. గృహహింస చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ చనిపోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింద.ి
గుజరాత్‌కు చెందిన విశ్వరాజ్ గోహిల్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని హరిశ్చంద్రగడ్ ప్రాంతంలోని కొంకణకడా కొండ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు 13 నిమిషాల వీడియో రికార్డ్ చేశాడు. గృహ హింస, వివాహ సంబంధిత చట్టాలను సమీక్షించాలని అధికారులను కోరాడు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/gujarat-man-dies-by-suicide-at-harishchandragad-cliff-calls-for-changes-to-domestic-violence-laws-in-final-video
framing not published · 1 outlet covered this story, below the floor for a split