గుర్తుతెలియని యువకుని దారుణ హత్య - Visalaandhra
Visalaandhra · Suresh · 1 min read at Visalaandhra
సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏసీపీలక్ష్మీనారాయణ
విశాలాంధ్ర -కొత్తూరు: గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కొత్తూరు మండలం, తీగపూర్ పంచాయతీ శివారు, డ్రీమ్ మిడాస్ వెంచర్లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తీగాపూర్ శివారులో హత్య జరిగినట్లు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏసిపి లక్ష్మీనారాయణ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తుతెలియని సుమారు 25 ఏళ్ల యువకుడి హత్య జరిగినట్టు సమాచారం అందడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, రక్తం మడుగులో పడిఉన్న మృతదేహం వద్ద క్లూస్ టీం తో కొన్ని ఆధారాలను సేకరించడం…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/brutal-murder-of-an-unidentified-young-man
framing not published · 1 outlet covered this story, below the floor for a split