harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
harish rao | రాష్ట్రప్రజలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని ట్వీట్లో పేర్కొన్నారు.
శమీ శమయతే పాపం, శమీశతృ వినాశనీ..అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ..జమ్మి పూజలు, పాలపిట్ట దర్శనం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/harish-rao-dussehra-wishes-to-telangana-people-2540774
framing not published · 1 outlet covered this story, below the floor for a split