Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ (UG) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 1688 ఖాళీలను నింపనుంది. సికింద్రాబాద్ జోన్లో 72 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఖాళీల వివరాలు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 700 అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 200 జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 600 ట్రైన్స్ క్లర్క్- 188
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/news/notification-released-for-1688-undergraduate-level-ntpc-vacancies-in-the-railways-72-posts-in-the-secunderabad-zone-2537903
framing not published · 1 outlet covered this story, below the floor for a split