Jobs | సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ (CWC) 2026 రిక్రూట్మెంట్లో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 327 జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. నవంబర్ 15తో ముగుస్తుంది.
పోస్టులు, ఖాళీల వివరాలు (Post-Wise Details) అసిస్టెంట్ మేనేజర్ (జనరల్)- 70 అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్)- 60 అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)- 10 అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్-సివిల్)- 22 అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్-ఎలక్ట్రికల్)- 5 అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్-మెకానికల్)- 4 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (జనరల్)- 78 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్)- 78
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/news/327-assistant-manager-and-junior-executive-vacancies-at-central-warehousing-corporation-2538574
framing not published · 1 outlet covered this story, below the floor for a split