జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో పెరిగిన రద్దీ.. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు..
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తారు భక్తులు. దసరా సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. మంగళవారం ( అక్టోబర్ 20 ) తెల్లవారుజాము నుంచే పెద్దఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు.
వరుస సెలవులు కూడా కావడంతో హైదరాబాద్ వాసులే కాకుండా పరిసర ప్రాంతాల జనం కూడా భారీగా తరలి రావడంతో సాధారణం కంటే రద్దీ పెరిగింది.దసరా పండగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/devotees-rush-due-to-dasara-at-jubilee-hills-peddamma-thalli-temple-hyderabad
framing not published · 1 outlet covered this story, below the floor for a split